అస్సాం (Assam), అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్పుర్లో (Sonitpur) భూమి కంపించింది.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. డిగ్లిపూర్లో శనివారం రాత్రి 11.04 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 4.1గా ఉందని వెల్లడించింది