నేటి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలున్నాయి. స్టాక్స్, బాండ్ల దగ్గర్నుంచి రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్ల వరకు మదుపునకు బోలెడు అవకాశాలు. తద్వారా ఒకప్పటితో పోల్చితే మనకున్న ఆదాయాన్ని అనే�
సాంకేతిక మార్పులు పెట్టుబడులనూ ప్రభావితం చేస్తున్నాయి. ఇలా పరిచయమైనదే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. మదుపరులకు ఇదో నూతన శకంగానే చెప్పుకోవచ్చు. నేటి యువతరం సౌకర్యవంతమైన పెట్టుబడులకే ప్రాధాన్యతనిస