ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2025లో 90 కోట్లు దాటే అవకాశం ఉందని ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్, 2024’ అంచనా వేసింది. 2024లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 88.6 కోట్లకు పెరిగింది.
రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నది. టెన్త్ ఫలితాల్లో కూడా గత సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కూడా ఎలాగైనా జిల్లా మొదటి స్థానంలో రావాలని అధికారులు