బడి అంటే మనకు గుర్తుకువచ్చేది నల్లబల్ల, తెల్లటి చాక్పీసులు. కానీ, ప్రైవేట్ బడులు చాలాకాలం కిందటే గ్రీన్ బోర్డులు, స్మార్ట్బోర్డుల వైపు మళ్ళాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మౌలిక వసతులు కల్పిం�
అరకొర వసతులతో నెట్టుకొచ్చిన సిరిసిల్ల కుసుమ రామయ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సరికొత్తగా మారింది. ‘మన ఊరు.. మన బడి’ కింద 12 రకాల మౌలిక వసతులు కల్పించడంతో ఆరు దశాబ్దాల బడికి అపూర్వ శోభ వచ్చింది.