Hyderabad | మంచి చెడులు నేర్పించి.. పిల్లలను సరైన దారిలో నడిపించాల్సిన ఆ తల్లి తన కుమారులను తప్పుదారి పట్టించింది. తాను దొంగతనాలు చేయడమే కాకుండా.. ముగ్గురు కొడుకులను కూడా అదే మార్గంలోకి దించింది. తాళం వేసిన ఇళ్లన
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అనే సామెత మనందరికీ తెలిసిందే. ఈ సామెతకు అచ్చు సరిపోయేలా ఓ తల్లి.. తను దొంగతనాలు చేయడంతో పాటు తన ముగ్గురు కొడుకులను కూడా అదే వృత్తిలో దించింది.