Diabetes : వయసుతో సంబంధం లేకుండా చక్కెర వ్యాధి అందరిపై దాడిచేస్తున్నది. చాప కింది నీరుల పారి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ వ్యాధి బాధితులుగా...
ఏ వ్యాధి అయినా వచ్చాక నియంత్రించడం కంటే.. రాకుండా నివారించడమే మంచి మార్గమని అంటున్నారు వైద్యులు. కరోనా నేర్పిన పాఠం వల్ల వైరస్ల విషయాల్లో జాగ్రత్త పడినా.. బీపీ, డయాబెటిస్ వంటి విషయాల్లో నిర్లక్ష్యం ప్రద