ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను తరుచూ వాడటం డయాబెటిస్ రోగులకు ఇబ్బందిగా మారింది.
అహ్మదాబాద్, జూన్ 13: గుజరాత్‌కు చెందిన అనిల్ మెహతా (48) అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు బీపీ, షుగర్ వంటి సమస్యలేమీ లేవు. అయితే, ఇటీవల కొవిడ్-19 సోకి, కోలుకున్న మెహతాకు మధుమేహం వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేల�