Jailer Vs Jailer | రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం జైలర్ (Jailer). ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు సేమ్ టైటిల్‌తో మలయాళంలో ధ్యాన్ శ్రీనివాసన్ (Dhyan Sreenivasan) హీరోగా వస్తున్న జైలర్ సినిమా ఇదే రోజ
Jailer vs Jailer | ఒకే టైటిల్‌తో వేర్వేరు సినిమాలు రావడం సాధారణంగా కనిపించేదే. ఒకే భాషలో సేమ్ టైటిల్‌తో వచ్చే సినిమాలైనా కావొచ్చు.. లేదంటే వేర్వేరు భాషల్లో ఒకే టైటిల్‌తో కూడా సినిమాలు విడుదల కావడం చూస్తుంటాం. కానీ �