స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాలనలో పైరవీకారులు పుట్టుకొచ్చారు. ఊరూరా భూ వివాదాలు. గజానికి గట్టుపంచాయతీ. రాత పహాణిలో రాత్రికి రాత్రే మారిపోయే హక్కుదార్లు. రైతును రైతుగా గుర్తించడ�
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామాల్లో ఏళ్ల తరబడిగా నడిచిన పంచాయితీలను తెంచింది. భూమి విషయంలో కుటుం
ఒక్క పోర్టల్ వందలాది సమస్యలకు పరిష్కారం చూపింది.. భూవివాదాలను దూరం చేసింది.. అనుబంధాలు తెగిపోకుండా కాపాడింది.. రెవెన్యూ పరిధిలోభూరికార్డుల ప్రక్షాళనకు బాటలు వేసింది.. ఆ పోర్టలే ‘ధరణి’.