ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. కుటుంబాల్లో ఇబ్బందులను తొలగించింది. రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించడం.. కార్యాలయాల వద్ద పడిగాపులు లేకుండా చేసింది
‘ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలొచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతు బీమా అండగా నిలుస్తున్నది.. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగినయ్.. పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగ�