‘ఓటీటీ మాధ్యమంతో ప్రేక్షకుల్ని మెప్పించడం సులభంకాదు. ప్రేక్షకులు కోరుకునే వినోదంతో పాటు వారిని ఉత్కంఠకు లోనుచేయడానికి ఎంతో శ్రమించాలి. ఆ అంశాలన్నీ ‘లూజర్-2’ ట్రైలర్లో కనిపిస్తున్నాయి’ అని అన్నారు నా
కన్నడ నటుడు రిషి తెలుగులో అరంగేట్రం చేస్తూ నటిస్తున్న చిత్రం ‘వద్దురా సోదరా’. ఇస్లాహుద్దీన్ దర్శకుడు. ధన్య బాలకృష్ణన్ కథానాయిక. తెలుగు, కన్నడ భాషల్లో ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ నిర్మిస్తున్నారు. ఈ చి�