Dhanya Balakrishna | ధన్యబాలకృష్ణ పెళ్లిపై కల్పిక చెప్పింది నిజమే.. ప్రూఫ్ ఇదే!
ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) డైరెక్టర్ బాలాజీ మోహన్ (Balaji Mohan)ను రహస్యంగా వివాహం చేసుకుందంటూ నటి కల్పికా గణేశ్ ఓ అప్డేట్ లీక్ చేయగా.. ఇండస్ట్రీలో కొంతకాలం హాట్ టాపిక్‌గా గా మారింది. కాగా ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది.
నేను శైలజ, రాజు గారి గది సినిమాలతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna). ఈ బ్యూటీ డైరెక్టర్ బాలాజీ మోహన్ (Balaji Mohan)ను రహస్యంగా వివాహం చేసుకుందంటూ నటి కల్పికా గణేశ్ ఓ అప్డేట్ లీక్ చేయగా.. ఇండస్ట్రీలో కొంతకాలం హాట్ టాపిక్‌గా గా మారింది. కాగా ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది.
కల్పికా గణేశ్ తమ వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలను పబ్లిక్‌గా మాట్లాడకుండా నిరోధించాలని కోరుతూ బాలాజీ మోహన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అంతేకాదు తాను ధన్యబాలకృష్ణను ఏడాది క్రితం పెండ్లి చేసుకున్నానని పిటిషన్లో పేర్కొన్నాడు. తాజా న్యూస్‌తో ధన్యబాలకృష్ణ-బాలాజీ మోహన్ రిలేషన్షిప్ ఇపుడు అఫీషియల్ అయిపోయింది.
అయితే ఈ ఇద్దరు తమ వివాహాన్ని ఎందుకు రహస్యంగా దాచి పెడుతున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా తెగ చర్చించుకుంటున్నారు. మరి రాబోయే కాలంలోనైనా ఈ కపుల్ మీడియా ముందుకేమైనా కలిసి వస్తారా..? లేదా..? అనేది చూడాలి. బెంగళూరు చిన్నదైన ధన్యబాలకృష్ణ ప్రస్తుతం కన్నడలో ఫ్లిప్ ఫ్లాప్, 2020 సినిమాల్లో నటిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Read Also : Dil Raju | బాక్సాఫీస్ బరిలో విజయ్-అజిత్.. పోటీపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ
Read Also : Unstoppable 2 | రెండు పార్టులుగా బాలకృష్ణ-ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మెగా మాస్ సాంగ్‌కు టైం ఫిక్స్
Read Also : Neevuntey Chaalu lyrical | మైఖేల్ నుంచి నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

