నిత్యం విశ్వామిత్ర కృత సుప్రభాతంతో నిద్రలేచే తిరుమల వెంకన్న నేటి నుంచి గోదాదేవి పిలుపుతో మేల్కొంటాడు. ధనుర్మాస వేళ గోదాదేవి రాసిన తిరుప్పావు పాశురాలు రోజుకొకటి చొప్పున వింటాడు శ్రీనివాసుడు. అలాగే రోజు
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి 3.30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి జలాలను తీర్థ