ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ (IAS Shankhabrata Bagchi) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే అరాచకాలు, అక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. జంగిల్‌రాజ్ జగన్ పాలనలో ప్రజలకు భద్రత...