విమాన నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా విమానాశ్రయాల్లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో భద్రతా లోపాలు, ఉల్లంఘనలు గుర్తించామని డీజీసీఏ తాజాగా వెల్లడించింది.
న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రతా సమస్యలపై మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏ�