తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా తెలిపారు. చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఓపెన్ జైలు)లో ఆయుర్వేద గ్రామం, కోల్డ్ప్ర�
ఆధునిక అవసరాలకు ఖైదీల దిద్దుబాటు చేసేందుకు అనుగుణంగా బలమైన ప్రగతి శీల చట్టం ద్వారా ఆధునీకరణ జరగాలని కేంద్ర ప్రభుత్వం మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్-2023ను తీసుకువచ్చిందని తెలంగాణ