తెలంగాణలో ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నాడనే భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అక్రమాలను నిరోధించడానికి ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ చెక్‌పోస్టు వద్ద ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు.