ఆపరేషన్ ముస్కాన్-11లో భాగంగా పోలీసులు, పలు విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి 7,678మంది(బాలురు-7,149, బాలికలు-529) చిన్నారులను రెస్క్యూ చేసినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా తెలిపారు.
అధిక వడ్డీ చెల్లిస్తామంటూ అనధికారికంగా 7,056 మంది నుంచి రూ.4,215 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన కేసులో ఏ5 నిందితుడు, ఫాల్కన్ గ్రూప్ సీవోవో ఆర్యన్ సింగ్ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్టు డీజీ చారుసిన�