ములుగు జిల్లా తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న దేవునిగుట్టపై టఫోనీల (తేనెటీగల గూడులాంటి గుహలు)ను కనుగొన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు.
ములుగు : జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని కొండపై కొలువుదీరిన దేవుని గుట్ట ఆలయం నిర్మాణ అద్భుతం అని ఏఎస్పీ పి.సాయి చైతన్య అన్నారు. ఏఎస్పీ హరికృష్ణ, పోలీసు సిబ్బందితో కలిసి సాయి చైతన్య ఆదివారం