నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం : ఏఎస్పీ సాయి చైతన్య

ములుగు : జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని కొండపై కొలువుదీరిన దేవుని గుట్ట ఆలయం నిర్మాణ అద్భుతం అని ఏఎస్పీ పి.సాయి చైతన్య అన్నారు. ఏఎస్పీ హరికృష్ణ, పోలీసు సిబ్బందితో కలిసి సాయి చైతన్య ఆదివారం ఆలయ సందర్శనకు వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవుని గుట్ట ఆలయం కాంబోడియాలోని ప్రపంచ ప్రఖ్యాత అంగ్కోర్ వాట్ ఆలయాన్ని పోలి ఉంటుందన్నారు. ఆలయాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆలయం ఇటుకలతో చేసిన నిర్మాణంగా కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్లి చూడగా బ్లాక్ ఇసుక, రాతి మిశ్రమం కలయిక అన్నారు. దేవుని గుట్ట ఆలయానికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంటుందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

