Srisailam CI Prasada Rao | ప్రతి సత్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని సత్రాల నిర్వాహకులకు శ్రీశైలం సీఐ ప్రసాదరావు చెప్పారు.
Srisailam | శ్రీశైలంలో నిర్వహిస్తున్న అన్ని సత్రాలు కూడా సేవాదృక్పథంతో భక్తులకు సేవలు అందించాలని దేవస్థానం కార్య నిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్నారు.