ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేయడం.. రైతులు, ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ : ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని తెలంగాణ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, బేవరెజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ రావు అన్నారు. ఉద్యోగుల�