దేశమంతటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహిస్తాం. విజయ దశమి (దసరా)తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారు విజయదుర్గా దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా పరిపూర్ణమైన నవదుర్గ�
నవరాత్రుల్లో నాలుగో రోజున అమ్మవారిని ‘కూష్మాండ’గా భావిస్తూ మహాలక్ష్మి రూపంలో కొలుస్తారు. అష్టభుజిగా వివిధ ఆయుధాలు, జపమాల, కమండలం ధరించి సాధకులకు దర్శనం ఇస్తుంది.