సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై అక్రమ కేసులు తగవని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు దేవీరవీందర్ అన్నారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పీఆర్టీయూ రాష్ట్ర కోశాధికారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పులి దేవేందర్ ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశమైంది.