ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హామీనిచ్చారు.
మంత్రి మల్లారెడ్డి | ల్లాలోని వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామిని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దర్శించుకున్నారు.