అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టండి
ఎన్నారై | గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్‌తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు విజ్ఞప్తి చేశారు.

లండన్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్‌తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు విజ్ఞప్తి చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయని ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మేలు జరిగిందన్నారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు ఆయన కోరారు.
ఇటీవల ఎన్నారై టీఆర్ఎస్ యూకే బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించారని, ఎక్కడికక్కడ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారన్నారు.
సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్‌లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్‌టైమ్ పని చేస్తున్నాం: చైనా
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ‘నాటా’ రూ.5 లక్షల విరాళం
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

