టీఆర్ఎస్కు ఓటు వేస్తే అభివృద్ధికి వేసినట్లే : మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడ | టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.

ఖమ్మం : టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం నగరంలోని 35వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బోజెడ్ల రాంమ్మోహన్రావు విజయాన్ని కాంక్షిస్తూ ఆ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత కేటీఆర్ ఖమ్మం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరమే అత్యంత అభివృద్ధి చెందిందన్నారు.
నగరాభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు ఇచ్చారన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో ఖమ్మం మున్సిపాలీటీని పాలించిన కాంగ్రెస్ పార్టీ, సీపీఎం పార్టీలు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల పని అన్నారు. నగరంలో రోడ్డ విస్తరణ, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. గతంలో పాలించిన వారు ఏం చేశారని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ 35వ డివిజన్ అధ్యక్షుడు బాలిన శ్రీనివాస్, కార్యదర్శి కళావతి, నాయకులు బోజెడ్ల చరణ్, కిలారు రమణారెడ్డి, కొనకంచి ఆంజనేయులు, దేశగాని రవి, బాలిన రమేశ్ , పువ్వాడ శ్రీనివాస్ తదితరరులు పాల్గొన్నారు.
కొండగొర్రె మాంసం విక్రేతల అరెస్ట్
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

