కొండగొర్రె మాంసం విక్రేతల అరెస్ట్
కొండగొర్రె | వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో బలైన కొండ గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.

జయశంకర్ భూపాలపల్లి : వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో బలైన కొండ గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామ సమీపంలో కొండగొర్రె మాంసాన్ని విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మాంసం, ద్విచక్రవాహనం తోపాటు 3సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

