గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
స్వచ్ఛ్ భార త్ మిషన్లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట పంచాయతీని రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది. పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించి�