Minister Indrakaran Reddy | జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సాలహారం, గ్రానైట్ నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Minister Indrakaran reddy | దేవరకోట దేవస్థానానికి రూ.70 లక్షల నిధులతో అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.