పాటలు, ప్రచార చిత్రాల ద్వారా ఇప్పటికే ‘దేవర -1’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దీనికి తగ్గట్టు ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ‘దేవర -1’ విడుదల కానున్న విషయం తెలిసిందే.
తారక్ ‘దేవర 1’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది.