పెబ్బేరు సంత స్థలం యజమానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపులో పనిలోపనిగా కొందరు కాంగ్రేస్ నేతలు అక్రమ లబ్ధి పొందేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. �
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయంలో జరిగే అమ్మవారి చీరల టెండర్లలో కాంట్రాక్టర్‌కు, ఈవో మధ్య చెలరేగిన వివాదం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది.