మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
పోలవరం-బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ దూకుడు పెంచింది. గోదావరి బేసిన్ రాష్ర్టాలు, కేంద్ర సంస్థలు అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నా కేంద్రం దన్నుతో వాటిని బేఖాతరు చేస్తూ తాజాగా డీపీఆర్�