రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పలు డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలను శుభ్రం చేసి.. మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు.
రాబోయే వర్షాకాలంలో వరద ముంపు తప్పదా? కాలనీలు, బస్తీలు వరద నీటిలో మునగాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రతి ఏటా జనవరి నుంచే ప్రారంభం అయ్యే డీసిల్టింగ్ (పూడికతీత) పనులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల మ�