సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే ద్వేషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అంటే ఆయనకు అసహనమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఉక్రోశం ఉందని విమర్శించారు.
Desapati Srinivas | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని.. సీఎం తన వైఖరి మార్చుకోవాలని మేథావులు చెప్పాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీశ్‌రావు