రాష్ట్రంలో కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారీ టికెట్ ధరల పెంపుపై కేసులు దాఖలవడాన్ని, టికెట్ ధరలను పెంచే అధికారం తమకు ఉన్నదని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది.