Gurmeet Ram Rahim : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్‌కు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. 2002లో జరిగిన డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ మర్డర్ కేసులో గుర్మీత్‌తో పాటు మరో నలుగురికి అత్యున్న�
Dera chief shot dead | ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
తన ఆశ్రమంలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలపై జైలు జీవితం గడుపుతున్న డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్‌కు గురువారం 30 రోజుల పెరోల్ మంజూరైంది.
డేరా బాబాకు కరోనా పాజిటివ్ | డేరా బాబాగా పేరొందిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆదివారం కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.