ACB Raid | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్‌తో పాటు కార్యాలయంలో తండ్రి స్థానంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న అంజి అనే యువకుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన కేరళ నర్సుపై ఓ డిప్యూటీ తహసిల్దార్ అనుచిత కామెంట్ చేశాడు. దీంతో అతన్ని కాసర్గడ్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూ శాఖలో సేవలను పారదర్శకంగా అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పోర్టల్‌ను కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.