తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో 33 జిల్లాల ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఈవోలతో ఒక రోజు వర్క్‌షాప్‌ను రాష్ట్రస�
విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వర లో భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉపాధ్యాయ పదోన్నతులతోపాటు డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టు లు, ఇతర ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు.