తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతే లక్ష్యంగా హైదరాబాద్ సిటీపోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్త్రీసమ్మిట్-2.0 ఘనంగా జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా దాదాపు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఇండోర్‌కు వెళ్లింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లో�