ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీహార్ బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో పాట్నాలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను తేజస్వీ యాదవ్ ఇటీవలే ఖాళీ చేశారు.
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' కేసు విచారణలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను సీబీఐ విచారించింది. శనివారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో 8 గంటల పాటు విచారణ చేసింది.