ఐసీఐసీఐ బ్యాంక్ కూడా డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ లభించనున్నది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు సవరించింది. ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం