రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా సోమవారం నుంచి జైళ్ల శాఖలో చేపట్టనున్న బదిలీల ను తక్షణమే నిలిపివేయాలని దక్షి ణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని యోగి క్యాబినెట్లో లుకలుకలు, అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తమ శాఖల్లో తమకు తెలియకుండా జరుగుతున్న ఉద్యోగుల బదిలీలపై మంత్రులు ఆగ్రహంగా ఉన్నారు.