స్పీడ్ పోస్ట్ చార్జీలను తపాలా శాఖ సవరించింది. సేవలను మెరుగుపర్చడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, కొత్త విధానాలు అమలు చేయడం తదితర కారణాల వల్ల చార్జీలను సవరించినట్టు తెలిపింది.
తపాల శాఖ ఆసరా పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. పోస్టాఫీసులో ఎలాంటి ఫీజు లే కుండా ఉచితంగా రూ.పదివేల వరకు తీసుకునే అవకాశం కల్పించింది. ఆసరా పెన్షన్ చెల్లించేందుకు తపాలా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మ�