Brett Lee : ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ (Brett Lee) అరుదైన ఘనత సాధించాడు. ఒకప్పుడు ఆ దేశ బౌలింగ్ దళంలో కీలకమైన ఈ మాజీ స్పీడ్‌స్టర్‌కు ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్(Hall Of Fame)లో చోటు దక్కింది.
Rod Marsh | ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (Rod Marsh) కన్నుమూశారు. ఆసీస్ తరఫున టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుల్లోకెక్కిన ఆయన... గుండెపోటుతో మరణించారు.