Delhi speaker | ఢిల్లీ (Delhi) రాజకీయ వర్గాల్లో ముందు నుంచి చర్చ జరిగినట్టుగానే బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) విజేందర్ గుప్తా (Vijender Gupta) కు అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) పదవి దక్కింది.
Vijender Gupta: 2015లో విజేందర్ గుప్తాను.. మార్షల్స్ లాక్కెళ్లి అసెంబ్లీ బయట పడేశారు. ఇప్పుడు ఆయనే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప�