Virat Kohli | ఇటీవల పేలవ ఫామ్‌తో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇప్పుడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
కొంతకాలంగా పేలవ బ్యాటింగ్‌తో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లీ.. దేశవాళీలో ఆడాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే. 2012 నుంచి కోహ్లీ దేశవాళీలో ఆడలేదు.