Swati Maliwal | ఢిల్లీలోని జామా మసీదు నిర్వాహకులు జారీ చేసిన నిషేధంపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ తీవ్రంగా స్పందించారు. ఇదేమన్నా ఇరాన్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. షాహీ ఇమామ్‌కు నోటీసు ఇస్తామన్నారు.
Delhis Jama Masjid :దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు చాలా ఫేమస్. అయితే ఆ మసీదులోకి మహిళల ఎంట్రీపై నిషేధం విధించారు. అమ్మాయిలు సింగిల్‌గా కానీ, గ్రూపులుగా కానీ మసీదులోకి రావొద్దు అని గేట్ల వద్ద నోటీసులు అతి�