Delhi Rain | గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండ వేడిమితో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ఢిల్లీ - ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం (light rain) కురిసింది.
Mungeshpur | ఢిల్లీలోని ముంగేష్పూర్ వెదర్ స్టేషన్లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదవడంపై ఐంఎడీ క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ లోపం కారణంగా 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా చూపించినట్లు తెలిపింది.