ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి టీమ్ 1-0 తేడాతో ఢిల్లీ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక ఐ-లీగ్ 2024-25 సీజన్లో రెండు విజయాల తర్వాత శ్రీనిధి డెక్కన్‌కు రెండో ఓటమి ఎదురైంది. డెక్కన్ ఎరీనా వేదికగా ఢిల్లీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి.. 0-1తో పరాభవం పాలైంది.